దొరల పాలన లో మైనారిటీలకు మాట్లాడే హక్కు ఇవ్వండి చాలు - మోయీజ్
దొరల పాలన లో మైనారిటీలకు మాట్లాడే హక్కు ఇవ్వండి చాలు - మోయీజ్
దొరల పాలన లో ఎస్సి ,బీసి, మైనారిటీ లకి భారత రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్చ అనే ప్రాదమిక హక్కుని ఈ ప్రభుత్వం కాలరస్తుంది అని మల్కాజిగిరి పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోయీజ్ అభిప్రాయపడ్డారు . మొన్న మంద కృష్ణ మాదిగని అరెస్ట్ చేసిన ప్రభుత్వం సెక్యూరిటీ ని సాకు గా చూపిస్తుంది మరి కేవలం ఒక వీడియో ని షేర్ చేసినందుకు నా పైన ఐటి ఆక్ట్స కేసు బుక్ చేసి మేం దొరలం మాకు ఎవ్వరు ఎదురు మాట్లాడొద్దు మాకు ఎవరూ ఎదురు చెప్పద్దు అనే దోరణిలో ప్రభుత్వం ఇంకా టిరస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తునారు స్థానిక ఎమ్మెలె మాధవరం కృష్ణారావు ఒత్తిడి వల్లనే నా పైన కేసు పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నాం విర్మార్శిస్తము దానిని కూడా మేము సహించం అనే దొరని లో మా పై కేసులు పెడితే మేము బయపడేది లేదు .మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వనికి నేను చెప్పేది అడిగేది ఒకటే మాకు మాట్లాడే హక్కు ని ఇవ్వండి చాలు భావ ప్రకటన స్వేచని ఇవ్వండి తర్వాత మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడండి అని ముగించారు .దీనికి మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిన్చుతుందో చూద్దాం
