కేరళ నిరాశ్రయుల పునరావాసానికి సాయం చేయండి

కేరళ నిరాశ్రయుల పునరావాసానికి సాయం చేయండి






వరదలతో నిరాశ్రయులైన వారి పునరావాసానికి సాయం చేయాలని కేరళ సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ర్టాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం.. వందేళ్లలో ఎప్పుడూ చూడని వరదలు రాష్ర్టాన్ని ముంచెత్తాయన్నారు.

80 డ్యాములు తెరిచి నీటిని దిగువకు పంపుతున్నామన్నారు. వరదల కారణంగా 324 మంది మృతి చెందారు. 2,23,139 మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులకు 1500 పైగా శిబిరాలు ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.




మీరు సహాయం చేయాలనుకుంటున్నారా....

1 ) అయితే వెంటనే PAYTM ఓపెన్ చేయండి
2) ఓపెన్ చేసిన వెంటనే kerala foods అని కని పిస్తుంది.(2 చేతులు కనిపిస్తాయి)

3) దాన్ని క్లిక్ చేసి మీకు తోచినంత  సహాయం చేసి వాళ్ళను ఆదుకోగలరు

మనకెందుకులే అని అస్సలు అనుకోకండి ఎందుకంటే మనము కూడా మనుషులమే ......

అయ్యో నా దగ్గర ( PAYTM ) లో 10 రూపాయలే  ఉంది లేక 100 నే ఉంది అని సిగ్గు పడిపోకండి

ఎందుకంటే మన చేతినుండి సహాయం చేయాలనే తపత్రయమే మన నిజాయితీ పై ఆధారపడి ఉంది .......

సమయం కేటాయించి చదివినందుకు
కృతజ్ఞతతో

మీ శ్రేయోభిలాషి




ఇంకొక మనవి.

దయచేసి అందరికి షేర్ చేయండి

వాళ్ళు కూడా సహాయం చేస్తారు కాబట్టి....