ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత..
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత.సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్ప్ర:పముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతి.కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స.సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్.అధికారికంగా నిర్దారించిన కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వైద్యులు.12 గంటల ఇరవై నిముషాలకు మృతి చెందిన వేణు మాధవ్..