జనసేనాని పవన్ కళ్యాణ్ నూ ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌ీ ఓడించారు.అన్నయ్య చిరంజీవి అన్నారు



జనసేనాని పవన్ కళ్యాణ్ నూ ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌ీ ఓడించారు.అన్నయ్య చిరంజీవి అన్నారు


త‌మిళ మేగజైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో
మాట్లాడుతూ నా రక్తం పంచుకుపుట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ నూ ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌ీ ఓడించారు.అన్నయ్య చిరంజీవి అన్నారు



రజ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌లను రాజ‌కీయాల్లోకి రావ‌ద్దంటూ మెగాస్టార్ స‌ల‌హా ఇచ్చారు. త‌మిళ మేగ‌జైన్ ఆనంద విక‌ట‌న్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్ స్టార్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. ప్ర‌త్య‌ర్థులు కోట్లు కుమ్మ‌రించ‌డంతో ఓడిపోయాను.



పవ‌న్‌క‌ల్యాన్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ప్ర‌స్తుతం రాజకీయాలు పూర్తిగా డ‌బ్బుమ‌య‌మైయ్యాయ‌ని, సౌమ్యుల‌కు రాజ‌కీయాలు టీ తాగినంత సుల‌భ‌మైతే కాదని చెప్పారు. నిజాయ‌తీగా ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నుకున్నా ఏమీ చేయ‌లేర‌ని, చెయ్యనివ్వరని అన్నారు.