3 సంవత్సరాలు గడిచాయి కానీ దారుణంగా అత్యాచారం చేసి చంపబడిన అమ్మాయికి న్యాయం జరగ లేదు
3 సంవత్సరాలు గడిచాయి కానీ దారుణంగా అత్యాచారం చేసి చంపబడిన అమ్మాయికి న్యాయం జరగలేదు
ఆగష్టు 19, 2017 కాటమంచి రామలింగరెడ్డి పాఠశాల లో సుగలి ప్రీతి ని రేప్ చెసి చంపేసారు 3 సంవత్సరాలు అవూతుంది ఇప్పుడు ఉన్నా వైసిపి ప్రభుత్వం కానీ, టిడిపి ప్రభుత్వం కానీ, ఏ న్యాయం చెయ్యలేధు తప్పు చెసినా వల్లాతో కలిసిపోయి సుగళి ప్రీతి తల్లిదండ్రులు కు డబ్బు ఆశా చుపిస్తున్నారు రాజకీయనాయకులు .
ఓకా రోజు సుగలి ప్రీతి తల్లిదండ్రులు కు స్కూల్ నుండి కాల్ చాసి మీ అమ్మాయి కళ్ళు తిరిగి పాడిపోయిండి ఓచి టీస్కాపోండి అని అన్నారు ప్రీతి తల్లిదండ్రులు వెల్లి చుసావర్కు అక్కాడా 15 మంథి పోలీస్ లు ఉన్నరట్ట అస్సలు ఎ క్లూ కుడా లేకుండా ప్లాన్ చేసారు వల్లూ చీరా థో ఉరి ఎస్కుండి అన్నారు కని తడ్డు తో తన్న గొంతు పిసికి చంపారు.
ఫోరెన్సిక్ పరీక్షలు లో అమ్మాయి ని అనేకసార్లు రేప్ చేసారు అని రిపోర్ట్ ఓచింది థానా గర్భాశయ మోతం వీర్యం నిడిపోయిండి అని చెప్పారు.అన్నీ నివేదికలు, సాక్ష్యం ఉన్నై కని న్యాయం మత్రామ్ జరాగడం లేధు అని పవన్ కళ్యాణ్ గారి ని కలిసీ థామ బద్దాని చెప్పుకునారు సుగళి ప్రీతి తల్లిదండ్రులు
