ధర్మ పరిరక్షణకు- మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు షరీఫ్ గారు తన వంతు నిరసన తెలియజేశారు.
ధర్మ పరిరక్షణకు- మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు షరీఫ్ గారు తన వంతు నిరసన తెలియజేశారు.
దీప ప్రజ్వలన కార్యక్రమంలో షరీఫ్ గారు తన వంతు నిరసన తెలియజేశారు.చేపట్టిన దీప ప్రజ్వలన కార్యక్రమంలో పొన్నూరు
భగత్ సింగ్ విద్యార్థి విభాగం సభ్యులు
షరీఫ్ గారు పాల్గొన్నారు.
ఏ కులం ఐనా మతం ఐనా ధర్మం ఒకటే న్యాయం ఒకటే నమ్మే నాయకుడికి తోడుగా. సనాతనధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత "శ్రీ పవన్ కళ్యాణ్" గారు శ్రీకారం చుట్టారు.
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు6 రేళ్ల బాలుడి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలు వరకు ధర్మ పరిరక్షణకు- మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టిన దీప ప్రజ్వలన
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ధర్మాన్ని పరిరక్షిద్దాం–మతసామరస్యాన్ని కాపాడుకుందాం అని సంకల్పం చెప్పుకొంటూ దీపం వెలిగించిన వీర మహిళ.
సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ కొణిదెల సురేఖ గారు తన వంతు నిరసన తెలియజేశారు.
“పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు”, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ , మిగతా మతాలని సహనంగా చూడటం అన్నారు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు



