.చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలోని కడపల్లి దగ్గర ఈ నెల 1వ తేదీన చోటు చేసుకున్న దుర్ఘటనలో కన్నుమూసిన జనసైనికుల కుటుంబాలకు ఇంకో మారు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను..
అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జనసైనికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
నిన్న మృతులు కుటంబాలకు, గాయపడ్డ వారికీ చెక్కులు అందచెయ్యటానికి వెళ్లిన జనసేన నాయకులైన- జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గార్లకు
మరియు రాయలసీమ ప్రాంత సంయుక్త సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీ చింతా సురేష్, తిరుపతి ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్, కుప్పం ఇంఛార్జ్ డాక్టర్ ఎమ్.వెంకటరమణ, గంగాధర నెల్లూరు ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ..🙏