people chanting slogans against Rapaka in #Antervadi
రాజోలు రాపాక కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు.
people chanting slogans against Rapaka
రాపాక చేసిన ఇన్సూరెన్స్ కామెంట్స్ వాళ్ళ జనం తీవ్ర మనస్థాపానికి గురు అయ్యి వాళ్ళ ఆరోగ్యాని సైతం లెక్క చెయ్యకుండా ధర్నా చేస్తున్నారు .బాధ్యతాయుతమైన MLA పదవి లో ఉండి ఇటువంటి చిల్లరి కామెంట్స్ వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయో
అంతర్వేది ఘటనలో భగవంతుడిని, హిందువుల మనోభావాలను ఇన్సూరెన్స్ పరిహారంతో పోల్చి అవమానించిన అమ్ముడుపోయిన, రాజోలు రాపాక కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు.
