Unemployed youth of Andhra Pradesh staged a massive protest against the Jagan government

Unemployed youth of Andhra Pradesh staged a massive protest against the Jagan government


ఆంధ్రలో నిరుద్యోగులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన వ్యక్తం చేశారు నిన్న జగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసన గళం విప్పిన నిరోద్యోగ యువత.జగన్ గారు చేసిన మోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను పెంచాలని కోరుతూ ఆంధ్రా అంతటా భారీ నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల హాట్‌బెడ్‌లు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనంతపూర్, కర్నూలు,విజయనగరం అంతటా భారీ నిరసనలు చెలరేగాయి

విజయనగరంలో విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను వ్యతిరికిస్తూ జగన్ మీద ఆగ్రహించిన నిరుద్యోగ యువత. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు. కోటజంక్షన్ నుంచి కలక్టరేట్ వరకు భారీర్యాలీ చేపట్టి కలక్టరేట్ ను ముట్టడించారు.ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి. లేదా జగన్ రాజీనామా చేయాలి అంటు జగన్ మీద ఆగ్రహించిన నిరుద్యోగ యువత 

పోలిస్ శాఖ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిర్యుదోగుల మనో వేదన.జగన్ పోలిస్ శాఖలో ఉన్న 24000 ఖాళీలు ఉన్నాయి అని ప్రకటించి ,450 పోలిస్ ఉద్యోగాల మాత్రమే భర్తీ చేయడం పై అసంతృప్తి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు వాళ్ళకే పంగనామాలు పెట్టిన జగన్ ప్రభుత్వం.నీకు నిరుద్యోగులు, రైతులు అంటే ఏంటో చూపిస్తాం అంటు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు.


Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Tragedy at Bondi Beach: Mass Shooting at Hanukkah Celebration in Sydney