JanaSena party hold a huge protest To protect the red sand dunes from illegal excavations

JanaSena party hold a huge protest To protect the red sand dunes from illegal excavations

అక్రమ మైనింగ్ ద్వారా ఎర్రమట్టిదిబ్బల విధ్వంసానికి వ్యతిరేకంగా డా. సందీప్ పంచకర్ల గారి నేతృత్వంలో #SaveVisakhaHeritage నిరసన కార్యక్రమం.

విశాఖ లోని ఎర్రమట్టి దిబ్బలకు చేరుకుని నిరసన తెలిపారు జనసేనపార్టీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ DR.సందీప్ జె.ఎస్.పి గారు

కనుమరుగవుతున్న భీమిలి నియోజకవర్గంలోని ఎర్రమట్టి దిబ్బలను అక్రమ త్రవ్వకాల నుండి కాపాడలంటూ, ఈరోజు ఉదయం భీమిలి ఎర్రమట్టి దిబ్బలకు చేరుకుని నిరసన తెలిపిన భీమిలి నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ DR.సందీప్ గారు జనసేన నాయకులు, జనసైనికులు.

ఎర్రమట్టి దిబ్బల అక్రమతవ్వకాల మీద DR.సందీప్ ఆధ్వర్యంలో నిరసనం గళం ఎత్తిన జనసేన. ఆసియాలోనే అతి పెద్ద పరియటక ప్రేదేశం ఆనట్టువంటి విశాఖ జిల్లా భీమిలి సమీపం లో ఉన్న "ఎర్రదిబ్బలి"ని అక్రమంగా తవ్వి తలించటం చట్టవ్యతిరేకమైన చర్యగా జనసేన పార్టీ ప్రశ్నించటం జరిగింది.

పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ అండతోనే ఇలాంటివి జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అక్రమార్కులను అరెస్ట్ చెయ్యని పక్షంలో మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భీమిలి నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ DR.సందీప్ గారు జనసేన నాయకులు, జనసైనికులు


Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm