Pawan Kalyan directed Janasena party leaders and activists to submit a petition to all district employment officers.

Pawan Kalyan directed Janasena party leaders and activists to submit a petition to all district employment officers.


నిరుద్యోగ యువతకు అండగా జనసేన !



వైసీపీ లోని రాజకీయ నిరుద్యోగులకు లేని పదవులు కల్పించి వారికి ఉపాధి కల్పించినప్పుడు, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చెయ్యట్లేదు అని డిమాండ్ చెసారు జనసేనాని పవన్ కళ్యాణ్



జనసేన పార్టీ తరపున రేపు జులై 20న ప్రతి జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి నందు జనసేన నాయకులూ, జనసైనికులచే వినతి పత్రం ఇవ్వనున్నాం. నిరుద్యోగ యువతకు అండగా నిలబడతాం.టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని లక్షలాది మంది 25 వేల ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతుంటే ఈరోజు దాని ఊసే లేదు. వారి పరిస్థితి ఏంటి ?" "గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు 2000 ఖాళీగా ఉంటే, కేవలం 36 పోస్టులు భర్తీ చేస్తాం అంటున్నారు. వారి పరిస్థితి ఏంటి ? అని అన్నారు పవన్ కళ్యాణ్.



30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అండగా జనసేన, మంగళవారం అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ అధికారులకు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వినతి పత్రం ఇవాల్సిందిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.


Popular posts from this blog

Massive Drone Strikes Rock Ryazan: Explosions Hit Oil Refinery and Airbase Overnight

Passenger Jet Collides Midair with Helicopter Near Washington, Crashes into Potomac River

Pragyan Agra’s Hot Video: The Viral Sensation Taking Social Media by Storm